సౌరభము లేల చిమ్ము బుష్పవ్రజంబు?
తంతే పోయి బారులో పడ్డట్టు
తాజెడ్డ నవల పత్రికంతా చెరచినట్టు
తిరిగి సబ్ ఎడిటర్, తిరగక రిపోర్టర్ చెడతారు
పండిత పుత్రుడు పబ్లిషర్ అయినట్టు
పాళీ వెళ్ళి కాగితం మీద పడ్డా, కాగితం వెళ్ళి పాళీ మీద పడ్డా, ముప్పు పాఠకులకే
భర్తొకటి తలచిన భార్యొకటి తలచినట్టు
మంత్రి గారి మాటలకు అర్ధాలు వేరులే
బావా బావా బూర్జువా అంటే, రావే రావే కామ్రేడ్ అన్నాట్ట
క్షుద్రనవల రాసి, ఆంజనేయ స్వామికి అంకితం ఇచ్చినట్టు
కోడలికి చెవులుంటాయ్
ఓటు కొచ్చ్చి నోటు దాచినట్టు
తెలుగు సాహితీ వనంలో విరిసిన సాహితీ సుమాలలో కొన్నింటిని స్వప్రయోజనంకోసం ఉపయోగించుకుంటున్నందుకు, ఆ యా సాహితీవేత్తలకు క్షమాపణలతో...
"ధూమకేతువు" కేతువేయని అలిగి తన మోముచందురుడిని చూపని "తనకి"
పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ...
Dedicating this 100th blog-up...wishing her a 100 more years of happy life...
ఎవడు బ్లాగ్ అప్ రాస్తే చచ్చినట్టు చక్కగా ఉంటుందో... ఆ ఆది.
Sphere: Related Content

0 comments:
Post a Comment